Jobs-BusinessListing-Cinemalu-Vyasalu-Blog-Telugulo
తెలుగులో వివిధ అంశాల లలో వివిధ వర్గాల వారిగా వివిధ విషయాలను తెలుగురీడ్స్ వెబ్ పేజీలలో చదవండి.
బ్లాగ్గింగ్ మనకు ఆన్లైన్లో ఉండే వివిధ విషయాలను తెలియజేస్తూ ఉంటాయి. పలువురు బ్లాగ్గర్స్ పంచుకున్న విషయాలు బ్లాగులు ఆన్లైన్ ద్వారా ఎక్కువమందికి చేరవేస్తూ ఉంటాయి. ఈ తెలుగురీడ్స్ బ్లాగులో చిన్నపిల్లల పేర్లు, ఆడుపిల్లల, మగ పిల్లల పేర్లు ఇంకా...
వివిధ తెలుగు రచయితల తెలుగు ఉచిత పుస్తకాలు.,తెలుగు బుక్స్ గురించి తెలుగులో... ఉచితంగా లభించే ఫ్రీ పిడిఎఫ్ బుక్స్ గురించి తెలియజేస్తూ, ఆయా తెలుగు బుక్స్ లింకులతో తెలుగు పోస్టులు చదవడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.
విషయాలను విపులంగా అర్ధవంతంగా వివరించడమే వ్యాసమంటారు. వ్యాసాలలో అనేక విషయాలు వివరించబడి ఉంటాయి. అనేక విజ్ఞాన విషయాలు, సూచనలు, సలహాలు, సమస్యలు, సామజిక పరిస్థితులు, అవగాహనా చర్యలు, విధాన ప్రక్రియలు, వాడుక విధానం, వస్తు ప్రయోజనం, సామజిక భావనలు
వ్యాసాలలో అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తారు. కొందరు వ్రాసిన వ్యాసాలు ఎప్పటికి ఉపయోగపడేవిగా భావిస్తూ ఉంటారు. కొందరు వ్రాసే వ్యాసాలు మనిషిలో మార్పును తీసుకువస్తాయి. వ్యాసాలు వలన విషయ పరిజ్ఞానం పంచుకోవడం జరుగుతుంది. తెలుగులో వ్యాసాలు రీడ్ చేయడానికి ఈ క్రింటి బటన్ క్లిక్ చేయండి.
టెక్నాలజీ మారుతూ మనిషిపై ప్రభావం చూపుతూ సమాజాన్ని మరింత ప్రభావం చూపుతుంది. మొబైల్ ఫోన్ల వాడకం పెరగడానికి కారణం తాకేతెరతో కూడిన టెక్నాలజీ... దీనివలన తాకడం ద్వారా బ్రౌజింగ్ పరిజ్ఞానం లేకపోయినా సాంకేతిక పనులు మొబైల్ ఫోన్ల ద్వారా నిర్వహించవచ్చు.
అలాంటి స్మార్ట్ ఫోన్స్ గురించి, కంప్యూటర్ల గురించి, టాబ్స్ గురించి, లాప్ టాప్స్ గురించి, ఆయా పనిమూట్ల గురించి తెలుసుకోవడానికి... గాడ్జెట్ వివరాలు... టెక్ విషయాలు తెలుగులో చదవడానికి తెలుగురీడ్స్ నుండి టెక్ టిన్ వెబ్ పేజి... కోసం ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.